Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - అంతర్జాతీయం

అంతర్జాతీయం

El Nino Impact | ఎల్‌నినో ఎఫెక్ట్.. దేశంలోని 197 జిల్లాలకు కేంద్రం బిగ్ అలర్ట్

దేశంలో ఈ సంవత్సరం ఎల్‌నినో (El Nino) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది.

Shivam nagarani
Last updated: June 12, 2026, 7:17 pm 7:17 pm
Shivam nagarani
Share
El Nino Impact

అక్షరటుడే వెబ్‌డెస్క్: El Nino Impact | దేశంలో ఈ సంవత్సరం ఎల్‌నినో (El Nino) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. భూమధ్య రేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడం వల్ల ఈ పరిస్థితులు తలెత్తుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

El Nino Impact | రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం..

ఎల్‌నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో రుతుపవనాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవన కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. గత 2023లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడి, దేశవ్యాప్తంగా వర్షపాతంలో వైవిధ్యం , అంతరాయాలు కలిగాయని గుర్తు చేసింది.

El Nino Impact |ముందస్తు ప్రణాళికలతో కేంద్రం..

ఎల్‌నినో ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉన్న 197 జిల్లాలను కేంద్ర వ్యవసాయశాఖ గుర్తించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రాల వారీగా పంట నష్టాన్ని నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. వాతావరణం క్షీణించినా రైతులకు ఇబ్బంది కలగకుండా, ముందుజాగ్రత్తగా అవసరమైన విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను భారీగా నిల్వ ఉంచారు.

El Nino Impact |ఖేత్ బచావో అభియాన్..

వాతావరణ మార్పులను తట్టుకుని సాగు చేసే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘ఖేత్ బచావో అభియాన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Revanth Reddy | పవన్​ కల్యాణ్​ తెలంగాణలో పోటీ చేయొచ్చు : సీఎం రేవంత్​రెడ్డి

TAGGED:agriculture newsClimate ChangeEl Nino Impactfarmers welfareIMDindia weatherlatest newsMonsoon ForecastRainfall Deficittelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Party Discipline | Party Discipline | క్రమశిక్షణను ఉల్లంఘించే వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయి
Next Article Ponguleti Srinivasa Reddy Ponguleti Srinivasa Reddy | ‘ఎస్ఐఆర్’ పెద్ద భూతం.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Telangana Employee Transfers
తెలంగాణ

Telangana Employee Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై కఠిన ఆంక్షలు.. రూల్స్ బ్రేక్ చేస్తే జీతం కట్

By Shivam nagarani
Hantavirus Vaccine Delay
జాతీయం

Hantavirus Vaccine Delay|పదేళ్ల క్రితమే రావాల్సిన ‘హంటా’ టీకా ఎందుకు రాలేదు? దీని వెనుక షాకింగ్ మిస్టరీ ఇదే!

By Shivam nagarani
Hyderabad Spa Raids
హైదరాబాద్

Hyderabad Spa Raids | స్పాల ముసుగులో వ్యభిచారం.. 113 కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసిన వందల మంది పోలీసులు

By Shivam nagarani
CBSE 12th Results
జాబ్స్​ & ఎడ్యుకేషన్​

CBSE 12th Results| సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.