Tag: El Nino Impact

Telangana Drought Situation | తెలంగాణలో వర్షాభావంపై సీఎం రేవంత్ రెడ్డి నజర్.. ఈనెల 12న మంత్రులతో ప్రత్యేక భేటీ

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం , వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా దృష్టి సారించారు.

Rice Prices Telangana AP | బియ్యం ధరలకు రెక్కలు..? మరీ సామాన్యులకు తిప్పలేనా?

తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చొన్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

El Nino Impact | ఎల్​నినో ప్రభావం.. తాగునీటిని పొదుపుగా వినియోగించాలి

ఎల్​నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్​ను పొదుపుగా వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ కోరారు.

Reservoir Dead Storage | రిజర్వాయర్లలో డెడ్​ స్టోరేజీ.. తాగునీటికి కష్టమే : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటిమట్టం డెడ్​ స్టోరేజీకి చేరుకుందని మంత్రి తుమ్మల తెలిపారు. తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Telangana Moderate Rain | నేడు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్​

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

El Nino Impact | ఎల్‌నినో ఎఫెక్ట్.. దేశంలోని 197 జిల్లాలకు కేంద్రం బిగ్ అలర్ట్

దేశంలో ఈ సంవత్సరం ఎల్‌నినో (El Nino) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది.