Tag: El Nino Impact
Alternative Crops Kamareddy | ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఎల్‌నినో ప్రభావం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
Water Supply Priority | తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
ఎల్‌నినో ప్రభావంతో జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.
Paddy Farmers | యాసంగిలో వరి వేయొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి
యాసంగిలో వరి పంట సాగు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఒక్క సీజన్లో పంటల సాగును వాయిదా వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
El Nino Telangana Farmers | ఎల్‌నినో కారణంగా రైతులు రెండోపంట వేయవద్దు : ప్రభుత్వ సలహాదారు
జిల్లాలో యాసంగిలో పంటలు సాగు చేయొద్దని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి కోరారు.
El Nino Telangana | 8 నెలలు అప్రమత్తంగా ఉండాలి.. ఎల్‌నినో ముప్పుపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తాగునీరు, సాగునీరు, విద్యుత్ పొదుపుపై ప్రత్యేక దృష్టి.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు
El Nino Crisis | మార్కెట్లో విద్యుత్ అందుబాటులో లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Telangana Drought Situation | తెలంగాణలో వర్షాభావంపై సీఎం రేవంత్ రెడ్డి నజర్.. ఈనెల 12న మంత్రులతో ప్రత్యేక భేటీ
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం , వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా దృష్టి సారించారు.
Rice Prices Telangana AP | బియ్యం ధరలకు రెక్కలు..? మరీ సామాన్యులకు తిప్పలేనా?
తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చొన్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
El Nino Impact | ఎల్‌నినో ప్రభావం.. తాగునీటిని పొదుపుగా వినియోగించాలి
ఎల్‌నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Reservoir Dead Storage | రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజీ.. తాగునీటికి కష్టమే : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుందని మంత్రి తుమ్మల తెలిపారు. తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Telangana Moderate Rain | నేడు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
El Nino Impact | ఎల్‌నినో ఎఫెక్ట్.. దేశంలోని 197 జిల్లాలకు కేంద్రం బిగ్ అలర్ట్
దేశంలో ఈ సంవత్సరం ఎల్‌నినో (El Nino) ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది.