నిజామాబాద్Srisailam Promotion | శ్రీశైలంను అభినందించిన సీపీ సాయిచైతన్య

Srisailam Promotion | శ్రీశైలంను అభినందించిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్​లో ఎస్​బీ సీఐగా పనిచేస్తున్న శ్రీశైలంకు ఏసీపీగా పదోన్నతి లభించింది. శనివారం ఆయనను సీపీ సాయి చైతన్య అభినందించారు.

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Srisailam Promotion | నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్​లో (Nizamabad Police Commissionerate) ఎస్​బీ సీఐగా పనిచేస్తున్న శ్రీశైలంకు ఏసీపీగా పదోన్నతి లభించింది. ఈ సదర్భంగా శనివారం ఆయనను సీపీ కార్యాలయంలో(Nizamabad police) పోలీసు కమిషనర్ సాయి చైతన్య(Police Commissioner Sai Chaitanya) అభినందించారు.

Srisailam Promotion | ప్రత్యేక ప్రశంస..

తెలంగాణ డీజీపీ శివధర్​ రెడ్డి (DGP Shivadhar Reddy) ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న శ్రీశైలంకు ఏసీపీగా పదోన్నతి లభించింది. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న శ్రీశైలం సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించడంపై సీపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

sri

ఇది కూడా చదవండి: Hormuz Strait | చర్చల వేళ చిచ్చు.. అమెరికా కఠిన వైఖరితో ఇరాన్ వెనక్కి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....