Nizamabad Gambling Raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు నిందితుల అరెస్టు

అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,930 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Gambling Raid | నిజామాబాద్ నగరంలో పోలీసులు నిర్వహించిన దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఐదో FIVE టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యాల్‌కల్ రోడ్డులో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది.

Nizamabad Gambling Raid | మొబైల్స్​ సీజ్​…

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించగా, అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,930 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Bandi Sanjay Revanth | తెలంగాణలో జెన్-జీని మినిస్టర్​గా చేయండి : బండి సంజయ్ సవాల్​

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లను సీజ్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేకాట నిర్వహణకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *