ఆంధ్రప్రదేశ్​Chandrababu Naidu Award | ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు అందుకున్న...

Chandrababu Naidu Award | ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు అందుకున్న చంద్రబాబు

అక్షరటుడే, అమరావతి: Chandrababu Naidu Award | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naiduకు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ The Economic Times ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.Cm Chandrababu Naidu

Chandrababu Naidu Award | Nirmala Sitharaman చేతుల మీదుగా

ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రబాబు నాయుడు అందుకున్నారు. వ్యాపార, పెట్టుబడుల ప్రోత్సాహం, పరిపాలనా సంస్కరణల్లో ఆయన చూపిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల అభివృద్ధికి అనుకూల విధానాలు అమలు చేయడం వంటి అంశాల్లో తీసుకున్న చర్యలు ఈ గుర్తింపుకు కారణమయ్యాయి. ఈ అవార్డు ద్వారా దేశవ్యాప్తంగా ఆయన నాయకత్వానికి మరోసారి గుర్తింపు లభించింది.

Chandrababu

CM Chandrababu Naidu | బిజినెస్ రిఫార్మర్ చంద్రబాబు.. రేపు ముంబైలో ప్రతిష్టాత్మక పురస్కారం!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....