Har Ghar Tiranga Kamareddy | స్వాతంత్య్ర సమరయోధుల స్మరణ కోసమే ‘హర్ ఘర్ తిరంగా’

స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Har Ghar Tiranga Kamareddy | స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కామారెడ్డి(Kamareddy) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి (Katipally Venkata Ramana Reddy) పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా భాగంగా ఆయన క్యాంప్​ కార్యాలయంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Har Ghar Tiranga Kamareddy |వారి స్ఫూర్తిని అందించేందుకు..

ప్రధాని మోదీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాల స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కేవీఆర్​ పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం  కోసం ప్రాణాలు అర్పించిన యోధులను గుర్తు చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: తైవాన్‌లోని న్యూ తైపీ సిటీ, టామ్‌సుయ్ జిల్లా, డాన్‌హై న్యూ టౌన్ పైన అద్భుతమైన ఏర్పడిన సుడిగాలి 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *