Padmashali Sangham | అట్టహాసంగా 11వ తర్ప పద్మశాలి సంఘ ప్రమాణస్వీకారం

నగరంలోని నల్ల హనుమాన్ వీధి పద్మశాలి సంఘం 11వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Padmashali Sangham | నగరంలోని (Nizamabad) నల్ల హనుమాన్ వీధి పద్మశాలి సంఘం 11వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పద్మశాలి కల్యాణ మండపంలో (Padmashali Community) ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది.

Padmashali Sangham | తర్ప అధ్యక్షుడిగా సురేందర్​

తర్ప అధ్యక్షుడు భీమర్తి సురేందర్, ప్రధాన కార్యదర్శి కస్తూరి శ్రీనివాస్, కోశాధికారి సామల అశోక్​తో పాటు మిగిలిన కార్యవర్గంతో నగర పద్మశాలి సంఘం ఇన్​ఛార్జి అధ్యక్షుడు కన్న దుబ్బరాజం ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో నిజామాబాద్​ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వ,రి కార్పొరేటర్ ప్రసన్న సత్యపాల్, పద్మశాలి సంఘం ప్రతినిధులు పుల్గం హన్మాండ్లు, దాసరి నర్సింలు, చౌటి భూమేశ్వర్, పడాల గంగాధర్, గుజ్జేటి వెంకట్ నర్సయ్య, ఎనగందుల మురళి, అవదూత దశరథం, బూస రవి, చౌకి వరప్రసాద్, అంకం లక్ష్మణ్, లక్కోర రాజేందర్, భీమర్తి రవి, చింతల గంగాదాస్, యెర్రగుంట శ్రీనివాస్, రామకృష్ణ, దోర్నాల సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Priyanka Murder Case | డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తునకు ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ నియామకం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *