అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Kesha Venu Birthday | నుడా ఛైర్మన్ కేశ వేణు జన్మదిన వేడుకలను నగరం (Nizamabad)లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘కేశ వేణు అన్న’ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Kesha Venu Birthday | రెడ్‌క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం..
ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జీజీహెచ్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే నీలకంఠేశ్వర మందిరం, పాత మున్సిపల్ ఆఫీస్, వినాయకనగర్ రుక్మిణీ ఛాంబర్ వద్ద అన్నదానం చేశారు. అలాగే గుండారంలోని నిర్మల భవన్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేశ మహేష్, సిరిగిరి తిరుపతి, బింగి మధు, కోర్వా రాజు, దేవిదాస్, ప్రవీణ్, సుజిత్, గాలి ప్రసాద్, ఆమీర్, నోమన్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bheemgal Development | భీమ్‌గల్ అభివృద్ధిలో కాంగ్రెస్ నిర్లక్ష్యంపై పోరాటం: మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి