Tag: Telangana Congress

Revanth Reddy Birthday | జిల్లా కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో ఘనంగా రేవంత్​రెడ్డి జన్మదిన వేడుక..

నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో రేవంత్​రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

KTR Comments | భూములు అమ్మే బ్రోకర్​ రేవంత్​రెడ్డి.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

భూములు అమ్మే బ్రోకర్​ రేవంత్​రెడ్డి అని కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gandhi Bhavan Meeting | గాంధీ భవన్​కు చేరిన నేతల ‘ఢిల్లీ పంచాయితీ’

పార్టీలో క్రమశిక్షణరాహిత్యంపై పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​ గౌడ్​ సీరియస్ అయ్యారు

Komatireddy Rajagopal Reddy | పదవులను పట్టుకుని వేలాడను.. అవసరమైతే రాజీనామా చేయడానికైనా సిద్ధమే: కోమటిరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Congress Party Controversy | కాంగ్రెస్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు!

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్ లాబీలో కాంగ్రెస్​ పార్టీ నాయకుల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Vote Bachao Desh Bachao | ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమానికి కామారెడ్డి కాంగ్రెస్​ నేతలు..

‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.

PCC Chief Mahesh Goud | రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం : పీసీసీ చీఫ్​

రాహుల్​ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు.

Congress Protest | రైల్వే నిలయం ఎదుట కాంగ్రెస్​ నాయకుల ధర్నా

సికింద్రాబాద్ రైల్వే నిలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు.

Nizamabad Congress Criticism | ఇన్ని రోజులు దీక్ష చేయని అర్వింద్​ ఇప్పుడెందుకు చేశాడో ప్రజలకు తెలుసు

ఇన్ని రోజులు దీక్ష చేయని అర్వింద్.. నిధులొచ్చే వేళ నిరసనలు తెలుపడాన్ని ప్రజలు గమనిస్తున్నారని డీసీసీ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.

Preventive Arrests | బాన్సువాడలో ఏనుగు వర్గీయుల ముందస్తు అరెస్టులు

మంత్రి సీతక్క పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

El Nino Nizamabad | ఎల్​నినోపై ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు : డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి

ఎల్​నినోపై ప్రతిపక్షాల చెప్తున్న మాటలను నమ్మవద్దని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు.

Benson Raju Appointment | సేవాదళ్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా సంధి బెన్సన్ రాజు

సేవాదళ్ కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సంధి బెన్సన్ రాజు నియమితులయ్యారు.