IPS Status | ఏడుగురు ఎస్పీలకు ఐపీఎస్​ హోదా

తెలంగాణలో ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా లభించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPS Status | తెలంగాణ (Telangana)లో ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఉదయ్​ ప్రకాశ్​ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో పనిచేస్తున్న ఎస్పీలు పులిగిల్ల రవీందర్, శ్రీ బాల దేవి, అరవింద బాబు, సాయి శ్రీ, రాజ మహేంద్ర నాయక్, పూజ, కరుణాకర్​కు కేంద్రం ఐపీఎస్​ హోదా కల్పించింది. రాజ మహేంద్ర నాయక్ జనగామ డీసీపీ (వెస్ట్ జోన్) గా పనిచేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Weather Update | నేడు మోస్తరు వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *