Nizamabad CCS Police | వ్యభిచార గృహంపై సీసీఎస్​ టీం మెరుపు దాడి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad CCS Police | నగరంలోని లక్ష్మిప్రియానగర్​లో వ్యభిచార గృహాలపై సీసీఎస్​ టీం(CCS Team) మెరుపు దాడి చేసింది. ఈ మేరకు సీసీఎస్​ ఇన్​ఛార్జి ఏసీపీ మస్తాన్​అలీ వివరాలు వెల్లడించారు.

Nizamabad CCS Police | లక్ష్మిప్రియా నగర్​లో..

నగరంలోని (NIZAMABAD CITY) లక్ష్మిప్రియా నగర్​లో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారంలో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఆ ఇట్లో ముగ్గురు మహిళలను, ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు ఫోన్లు, రూ.33,010 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రూరల్​ పోలీస్​స్టేషన్​లో ఎస్​హెచ్​వోకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: Self Stage Capture System | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టం : కలెక్టర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *