అంతర్జాతీయంElon Musk AI Warning | మానవాళికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు AI: ఎలాన్...

Elon Musk AI Warning | మానవాళికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు AI: ఎలాన్ మస్క్

కృత్రిమ మేధ భవిష్యత్తుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్షరటుడే, ఎలాన్ మస్క్: Elon Musk AI Warning | కృత్రిమ మేధ (Artificial Intelligence) భవిష్యత్తుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. AI అనేది మానవాళికి ఒక అద్భుతమైన సాధనంగా మారొచ్చు లేదా ఊహించని అతిపెద్ద ముప్పుగా పరిణమించవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా కోర్టు (California Court)లో OpenAIపై సాగుతున్న దావా విచారణ సందర్భంగా మస్క్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

Elon Musk AI Warning | AI చంపేయగలదు:

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తీరును చూస్తుంటే భవిష్యత్తు భయంకరంగా ఉండబోతోందని మస్క్ (Elon Musk) హెచ్చరించారు. సరిగ్గా నియంత్రించకపోతే “AI మనందరినీ చంపేయగలదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు.

Elon Musk AI Warning | టర్మినేటర్ హెచ్చరిక:

హాలీవుడ్ చిత్రం ‘టర్మినేటర్’లో చూపించినట్లుగా, యంత్రాలు మానవాళిపై తిరగబడే చీకటి రోజులను మనం నివారించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

మస్క్ వాదన: OpenAI లాభాపేక్ష లేని సంస్థగా ఉండాలనే తన అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టిందని మస్క్ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే AI విస్తరణపై ప్రపంచం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Iran Embassy Post | రెచ్చగొట్టేలా ఇరాన్ పోస్ట్.. ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిటన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...