Police Prajavani Nizamabad | పోలీస్​ ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ నగరంలోని సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్ ​ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ క్రైం: Police Prajavani Nizamabad | నగరంలోని (Nizamabad Police) సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్​ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో భాగంగా సీపీ సాయిచైతన్య ( CP Saichaitanya) బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. స్వయంగా వారితో మాట్లాడారు.

Police Prajavani Nizamabad | 31 ఫిర్యాదుల స్వీకరణ..

ఈ సందర్భంగా 31మంది బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన సీపీ సాయిచైతన్య వారి సమస్యను స్వయంగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్​స్టేషన్ల వారీగా సమాచారం అందించి చట్టపరంగా వారిని న్యాయం చేయాలని సూచించారు. బాధితులు నిర్భయంగా స్వేచ్ఛగా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చన్నారు. చట్టపరంగా వారికి న్యాయం చేసేందుకు పోలీస్​శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు.

ఇది కూడా చదవండి: నిజామాబాద్ ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *