తెలంగాణGovernor Felicitation Event | తెలంగాణ గవర్నర్​ను సన్మానించిన ఎంపీ అర్వింద్

Governor Felicitation Event | తెలంగాణ గవర్నర్​ను సన్మానించిన ఎంపీ అర్వింద్

గవర్నర్​ శివ్​ప్రతాప్​ శుక్లాను ఎంపీ ధర్మపురి అర్వింద్ ​ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్​లోని లోక్​భవన్​లో ఆయనను సన్మానించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Governor Felicitation Event | తెలంగాణ రాష్ట్ర (Telangana state) గవర్నర్​ శివ్​ప్రతాప్​ శుక్లాను(Governor Shiv Pratap Shukla) ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind)​ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్​లోని లోక్​భవన్​లో(Lok Bhavan) ఆయనను గురువారం ఘనంగా సన్మానించారు.

Governor Felicitation Event | గవర్నర్​ పరిపాలన అనుభవం అమోఘం..

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్​గా నియమితులైన శివ్​ప్రతాప్​ శుక్లాను సాదరంగా స్వాగతం పలికామన్నారు. ఆయన విశేష పరిపాలనా అనుభవం, చారిత్రక సమకాలీన అంశాలపై ఉన్న లోతైన అవగాహన ద్వారా తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి: Arunachalam Girivalam | అరుణాచలంలో చిత్ర పౌర్ణమి వేడుకలు.. గిరి ప్రదక్షిణకు ముహూర్తం ఖరారు!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Heat Wave | ‘రెడ్ జోన్’లో కామారెడ్డి జిల్లా.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Heat Wave | కామారెడ్డి (kamareddy) జిల్లాలో...

Amaravati Projects | ఏపీ క్యాబినెట్ భారీ నిర్ణయం.. రూ.1208 కోట్లతో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణం!

అక్షరటుడే, అమరావతి: Amaravati Projects | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM...

Maize Crop Fire | మొక్కజొన్న పంట దగ్ధం.. పరిశీలించిన ఎమ్మెల్యే

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Maize Crop Fire | మద్నూర్ మండలం (Madnur...

Bank Holidays in May | మేలో 9 రోజులు బ్యాంకులు బంద్!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bank Holidays in May | బ్యాంకులకు...