నిజామాబాద్Retired Police Employees | పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు అండగా ఉంటాం: సీపీ సాయిచైతన్య

Retired Police Employees | పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు అండగా ఉంటాం: సీపీ సాయిచైతన్య

పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఎళ్లవేళలా అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పదవీవిరమణ పొందిన పలువురు అధికారులను సన్మానించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Retired Police Employees | పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఎళ్లవేళలా అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య(cp saichaitanya) పేర్కొన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్​శాఖలో (nizamabad police) పదవీవిరమణ పొందిన పలువురు అధికారులను ఘనంగా సన్మానించారు.

Retired Police Employees | రిమార్క్​ లేకుండా ..

సీపీ మాట్లాడుతూ.. పోలీస్​శాఖలో(telangana police) పని ఒత్తిడి సహజంగా ఉంటుందన్నారు. దీంట్లోనూ రిమార్క్​ లేకుండా పలువురు సిబ్బంది రిటైర్​ కావడం అభినందనీయమన్నారు. శాఖకు వారు చేసిన సేవలు అమోఘమని.. రిటైర్​మెంట్​ అనంతరం కూడా పోలీస్​శాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు. స్పెషల్​ బ్రాంచ్​ ఎస్సైలు సంతోష్​రెడ్డి, సాయన్​రావు, ఆర్​ఎస్సై జలగం చంద్రశేఖర్​ రావు, ఏఆర్​ఎస్సై తజ్ముల్​ అహ్మద్​, ఏఆర్​ కానిస్టేబుల్​ ఏ. శంకర్​ పదవీవిరమణ పొందిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్ శుభం ప్రకాష్, అదనపు డీసీపీ (ఏఆర్) రామ్ చందర్​రావు, హోంగార్డ్స్ ఏసీపీ కె దీపక్ చంద్ర, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, ఎ జగతి, ఏసీపీ శ్రీశైలం, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, రిజర్వ్​ ఇన్​స్పెక్టర్​ (అడ్మిన్) ధరణి కుమార్, (ఎంటీవో) ఎస్.శేఖర్ బాబు, (వెల్ఫేర్/హోంగార్డ్స్) సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Cattle Shed Fire | ప్రమాదవశాత్తు పశువుల కొట్టానికి నిప్పు.. అగ్నికీలల్లో జీవాలు విలవిల

అక్షరటుడే, గాంధారి: Cattle Shed Fire | ప్రమాదవశాత్తు కొట్టానికి నిప్పు...

Government Employee | పీఆర్సీ అమలు చేస్తాం.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భేటీ!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Government Employee | ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై...

Mother Murder Case | తల్లి ప్రేమను కాలరాసిన కామం.. రూ.45 లక్షల కోసం అమ్మను బలితీసుకున్న కసాయి కూతురు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mother Murder Case | ఏ బంధమైనా కాలక్రమేణా...

Sitaram Suicide Case | భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజులకే.. ప్రియుడితో పెళ్లి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sitaram Suicide Case | హైదరాబాద్ (Hyderabad)​లో...