నిజామాబాద్Dharpally Village | హిజ్రాల రాకపోకలపై నిషేధం.. ధర్పల్లి గ్రామంలో వీడీసీ తీర్మానం

Dharpally Village | హిజ్రాల రాకపోకలపై నిషేధం.. ధర్పల్లి గ్రామంలో వీడీసీ తీర్మానం

గ్రామంలో హిజ్రాల రాకపోకలను నిషేధిస్తూ ధర్పల్లి జీపీ, వీడీసీ తీర్మానం చేశాయి. ఈ మేరకు గ్రామం ముఖద్వారం వద్ద సోమవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అక్షరటుడే,డిచ్​పల్లి: Dharpally Village | గ్రామంలో హిజ్రాల రాకపోకలను నిషేధిస్తూ ధర్పల్లి(dharpally) జీపీ, వీడీసీ తీర్మానం చేశాయి. ఈ మేరకు గ్రామం ముఖద్వారం వద్ద సోమవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Dharpally Village | శుభకార్యాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ..

గ్రామంలో జరిగే శుభకార్యాలకు హిజ్రాలు వచ్చి రూ.వేలల్లో డబ్బులు డిమాండ్​ చేస్తున్నారని పంచాయతీ(dharpally gram panchayat), వీడీసీ సభ్యులు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకుంటే వేధిస్తున్నారన్నారు. దీంతో గ్రామ పంచాయతీ, వీడీసీ సభ్యులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటినుంచి గ్రామంలో (dharpally Police) జరిగే పండుగలు, వివాహ వేడుకలు, గృహ ప్రవేశాలు ఇతర కార్యక్రమాలకు హిజ్రాలు రావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Bandi Bhagirath POCSO Case | బండి భగీరథ్​ కేసులో విచారణ ప్రారంభం : సీఎం రేవంత్​రెడ్డి

Share post:

Popular

More like this
Related

Sand Transport Rules | ఇసుక రవాణాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Sand Transport Rules | ఇసుక రవాణా...

Ex Mla Jajala | బండి సంజయ్​ను బర్తరఫ్​ చేయాలి: మాజీ ఎమ్మెల్యే జాజాల

అక్షరటుడే, గాంధారి: Ex Mla Jajala | కేంద్ర మంత్రి పదవి...

Work From Home | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!.. మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ఎన్ఐటీఈఎస్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Work From Home | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న...

TRS Flag Festival | మే 20 నుంచి టీఆర్​ఎస్​ జెండా పండుగలు : కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRS Flag Festival | తెలంగాణ (Telangana)...