నిజామాబాద్Gambling Raid Kammarpally | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..

Gambling Raid Kammarpally | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..

పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. కమ్మర్​పల్లి మండలంలోని అమీర్​నగర్​ శివారులో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Gambling Raid Kammarpally | పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. కమ్మర్​పల్లి (Kammarpally) మండలంలోని అమీర్​నగర్​ శివారులో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Gambling Raid Kammarpally | పక్కా సమాచారం మేరకు..

అమీర్ నగర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో స్థావరంపై కమ్మర్‌పల్లి పోలీసులు (Kammarpally Police) దాడి చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.23వేల నగదు.. ఆరు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్​రెడ్డి (SI Anil Reddy)పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Balasadan Girls | ముగ్గురు బాలసదన్ బాలికల అదృశ్యం.. నిజామాబాద్​లో ఘటన!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vijay Floor Test | బల పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Floor Test | తమిళనాడు (Tamil...

Srivani Tickets Scam | శ్రీవారి టికెట్ల హైజాక్.. సాఫ్ట్‌వేర్ వాడి అక్రమార్కుల దోపిడీ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Srivani Tickets Scam |తిరుమల శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌లో...

NEET Paper Leak | రూ.30 లక్షలకు నీట్​ పేపర్​ కొనుగోలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET Paper Leak | నీట్​ పేపర్​ లీకేజీ...

Stock Market Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్: cStock Market Today | దేశీయ స్టాక్ మార్కెట్...