నిజామాబాద్Art of Living Anniversary | ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్న సంస్థ ‘ఆర్ట్...

Art of Living Anniversary | ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్న సంస్థ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’

ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక వైపు నడిపిస్తున్న సంస్థ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బెంగుళూరులో కొనసాగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Art of Living Anniversary | ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక వైపు నడిపిస్తున్న సంస్థ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ (Art of Living) అని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) అన్నారు. సంస్థ ఫౌండర్ రవిశంకర్ (Ravishankar) నేతృత్వంలో బెంగుళూరులో (Bengaluru) కొనసాగుతున్న 45వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ధ్యానం, యోగా (yoga), సత్సంగ్, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

Art of Living Anniversary | ధ్యాన మందిరంలో అడుగుపెట్టడం అదృష్టం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వార్షికోత్సవ వేడుకలతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ 70వ జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో 10వేలకు పైగా కేంద్రాలను ‘ఆర్ట్​ ఆఫ్​ లివింగ్​’ సంస్థ నడిపిస్తోందన్నారు. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అనేక ఆశ్రమాలను నెలకొల్పడమే కాకుండా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇటీవల పీఎం నరేంద్ర మోదీ ఈ వేడుకల్లో పాల్గొని ధ్యాన మందిరాన్ని ప్రారంభించారని చెప్పారు. అందులోకి అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Suryastra Rocket Test | ‘సూర్యాస్త్ర’ రాకెట్ ప్రయోగం సక్సెస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​కు​ మంత్రి పదవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు ముఖ్యమంత్రి...

Oil Tankers in Hormuz  | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Tankers in Hormuz  | పశ్చిమాసియాలో నెలకొన్న...

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...