జాతీయంAssembly Election Counting | ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభం.. పేరంబదూర్​లో విజయ్​ ముందంజ!

Assembly Election Counting | ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభం.. పేరంబదూర్​లో విజయ్​ ముందంజ!

ఈ ఎన్నికల ఫలితాలు సంబంధిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు దారితీయనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా, ప్రతిపక్షాలు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assembly Election Counting | దేశ రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం కలిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తాజాగా ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో కౌంటింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది. కాగా, పేరంబదూర్​లో విజయ్ ముందంజలో ఉన్నారు.

Assembly Election Counting | కౌంటింగ్ కేంద్రాల్లో

ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. బెంగాల్‌లో 77 కేంద్రాలు, తమిళనాడులో 62, అస్సాంలో 40, కేరళలో 43, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం ప్రారంభించి, తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) ఓట్లను లెక్కించనున్నారు.

Assembly Election Counting | పారదర్శకంగా లెక్కింపు

భద్రతా మార్గదర్శకాలను అమలు చేస్తూ అధికారులు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి కేంద్రంలో భద్రతా సిబ్బందిని మోహరించి, అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు చేపడుతున్నారు.

ఈ ఎన్నికల ఫలితాలు సంబంధిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయగా.. ప్రతిపక్షాలు సత్తా చాటేందుకు చూస్తున్నాయి.

five states counting | నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మరికాసేపట్లో కౌంటింగ్​ ప్రారంభం

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vijay TVK Lead | తమిళనాట దూసుకుపోతున్న దళపతి.. 68 స్థానాల్లో ఆధిక్యం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay TVK Lead | తమిళనాడులో(Tamil Nadu Elections)...

Election results | ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల ఫలితాలు.. ఏ స్టేట్​లో ఎవరు ముందంజలో ఉన్నారంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Election results | దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు...

May 04 Gold Rates | బంగారం ధర తగ్గుముఖం.. దేశంలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..!

అక్షరటుడే వెబ్‌డెస్క: May 04 Gold Rates | బంగారం Gold కొనుగోలు...

five states counting | నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మరికాసేపట్లో కౌంటింగ్​ ప్రారంభం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: five states counting | దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న...