Shivam nagarani

Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Follow:
1601 Articles

Anak Krakatoa Eruption | ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 50 వేల అడుగుల ఎత్తులో బూడిద మేఘాలు

ఇండోనేషియాలోని ప్రసిద్ధ అనాక్ క్రాకటోవా (Anak Krakatoa) అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున భారీగా బద్దలైంది.

India Population Clock | రాకెట్ వేగంతో పెరుగుతున్న జనాభా.. ఎయిమ్స్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ సంచలనం

భారతదేశంలో శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అద్దం పడుతూ ప్రముఖ వైద్య విద్యాసంస్థ ‘ఎయిమ్స్’ (AIIMS) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ పాపులేషన్ క్లాక్ ప్రస్తుతం…

Greece F-4 Crash | ఎయిర్ షోలో కూలిన ఎఫ్-4 ఫాంటమ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని తనగ్రా ఎయిర్ బేస్‌లో జరిగిన వార్షికోత్సవ వేడుకలు తీవ్ర విషాదంగా మారాయి.

Jawa 42 Bobber | గ్లోబల్ చెస్ లీగ్‌ వేదికగా జావా ‘ఆల్ స్టార్స్ 42 బాబర్’ లాంఛ్.. ధర ఎంతంటే?

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జావా యెజ్డీ మోటార్స్ తన సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

Levi’s Alia Bhatt | లెవైస్ ‘బిహైండ్ ఎవ్రీ ఆరిజినల్’ కొత్త చాప్టర్ షురూ.. అలియా భట్ స్టైలిష్ లుక్ అదుర్స్!

ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లెవైస్ తన గ్లోబల్ క్యాంపెయిన్ ‘బిహైండ్ ఎవ్రీ ఆరిజినల్’ రెండో విడతను భారతదేశంలో ఘనంగా ప్రారంభించింది.

Bigg Boss Telugu 10 | బిగ్‌బాస్ తెలుగు 10 హార్డింగ్ లీక్.. ఫ్యాన్స్‌లో జోరుగా చర్చ!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కి సంబంధించిన ఓ హార్డింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

BLA Attacks | పాక్ సైన్యంపై బీఎల్ఏ దాడులు.. 25 మంది జవాన్ల హతం

బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తీవ్ర ప్రతిఘటన ఎదురుచూపులు తెప్పిస్తోంది.

Harish Rao Comments | ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ సృష్టించినది: హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి…

Nepal Rescue Operation | పది రోజులుగా సొరంగంలోనే.. అద్భుతరీతిలో ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ బాధితులు

భారీ విపత్తు జరిగి పది రోజులు గడుస్తున్నా, నేపాల్‌లో సహాయక బృందాల అన్వేషణలో అద్భుతాలు జరుగుతున్నాయి.

Kodangal Development | కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన.. కీలక రంగాలకు పెద్దపీట

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శనివారం కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించి, కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Harish Rao Comments | విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్‌ఫ్లాప్ : హరీశ్‌రావు

కాంగ్రెస్ సర్కార్ మూడేళ్ల పాలన పూర్తిగా విఫలమైందని, ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి వెంటనే…

Nepal Landslide Alert | దార్చులాలో విరిగిపడిన కొండచరియలు..నేపాల్‌ను భయపెడుతున్న మరో ముప్పు

భారీ వరదలతో ఇప్పటికే కోలుకోలేని నష్టాన్ని చవిచూసిన నేపాల్‌ను మరో ప్రమాదం భయపెడుతోంది.

India Japan Air Exercise | సెప్టెంబర్ 9 నుంచి భారత్-జపాన్ వైమానిక విన్యాసాలు

భారత వైమానిక దళం (IAF), జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (JASDF) సంయుక్తంగా నిర్వహించే ద్వైపాక్షిక వాయుసేన విన్యాసాలు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వేదికగా…

Revanth Reddy Vote Removal | ఓట్ల తొలగింపునకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు: సీఎం రేవంత్

ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల తొలగింపు వ్యూహాలకు తెరలేపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Vijay TVK Alliance | కూటమిలో చేరికలపై క్లారిటీ వచ్చేనా?.. విజయ్ కీలక సమావేశంపై సర్వత్రా ఆసక్తి

తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ రాజకీయ అడుగులు వేగంగా పడుతున్నాయి.