Shivam nagarani
Godrej Pet Care |ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మార్కెట్లలోకి గోద్రెజ్ నింజా డాగ్ ఫుడ్ బ్రాండ్ విడుదల
గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన గోద్రెజ్ పెట్ కేర్ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మార్కెట్లలోకి అధికారికంగా అడుగుపెట్టింది.
ICICI Pru iProtect Smart Plus | స్వల్పకాలిక ఆర్థిక బాధ్యతల కోసం 10 ఏళ్ల లైఫ్ కవర్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్
అక్షరటుడే, ముంబై: ICICI Pru iProtect Smart Plus | గృహ రుణాలు, వ్యాపార రుణాలు మరియు పిల్లల చదువుల వంటి నిర్దిష్ట ఆర్థిక…
Bhagyaraj Funeral | వీడియోల పేరుతో సర్కస్.. నటి రాధికా తీవ్ర ఆగ్రహం
తమిళ చిత్రసీమలో గుర్తింపు పొందిన దిగ్గజ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
Voter List Revision | ఓట్ల తొలగింపులో వివక్ష.. ఈసీపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ఎన్నికల సంఘం వెంటనే స్పష్టత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.
Rythu Bharosa | మధిర రైతు సభ రద్దు.. హైదరాబాద్ వేదికగా కొత్త షెడ్యూల్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన 'రైతు ఆశీర్వాద సభ'ను ప్రభుత్వం రద్దు చేసింది.
Venezuela Earthquake | వెనిజులా భూకంప బీభత్సం.. ఫుట్‌బాల్ క్రీడాకారుడి కుటుంబం దుర్మరణం
వెనిజులాలో వరుసగా సంభవించిన భూకంపాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి.
Voter List Suicide | ఓటరు జాబితాలో పేరు లేదు.. భయంతో డ్రైవర్ ఆత్మహత్య
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితాలో తన పేరు లేదని, దానివల్ల ప్రభుత్వం తనను జైలుకు పంపిస్తుందేమోనని…
Home Birth Tragedy | యూట్యూబ్ చూసి ఇంట్లోనే ప్రసవం.. నిండు ప్రాణం బలి
యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే కాన్పు చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చివరకు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో వెలుగుచూసింది.
Peddakarma Meal | చనిపోయిన వారి ఇంట్లో పెద్దకర్మ భోజనం చేయవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..
హిందూ సంప్రదాయంలో పుట్టుక నుండి మరణం వరకు ప్రతిదానికీ కొన్ని ప్రత్యేక నియమాలు, ఆచారాలు ఉన్నాయి.
Jyeshtha Purnima 2026 | జ్యేష్ఠ పౌర్ణమి వేళ అరుదైన శుభయోగం.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందే మార్గాలివే!
రేపు (సోమవారం జూన్ 29) జ్యేష్ఠ పౌర్ణమి. ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ఇవాళ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Revanth Reddy Nalgonda | తోడేళ్లలా తిరుగుతున్నారు”.. కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
ప్రజా పాలనకు నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. 14 మంది దుర్మరణం
సౌదీ అరేబియాలో జరిగిన ఒక విషాదకర ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక నగరం ‘రాస్ తానూరా’ సమీపంలో ఈ…
KTR Vikarabad Meeting | కాంగ్రెస్ 420 హామీలు.. అమలులో సున్నా: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై, రైతులను, బడుగు బలహీన వర్గాలను తీవ్రంగా మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Tirumala Devotee Rush | తిరుమల యాత్రలో అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం ప్రకటన
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది.
RM1 Coders Hub Scam | బ్యాక్‌డోర్ జాబ్స్ పేరుతో భారీ స్కామ్.. రూ. 5 కోట్లు టోకరా
గచ్చిబౌలిలోని వాసవి స్కై సిటీలో కార్యాలయం ఏర్పాటు చేసి, బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఆశపెట్టి, రూ.కోట్ల వసూళ్లకు పాల్పడిన 'RM1 కోడర్స్ హబ్'…