బిజినెస్
Paytm Wallet Services | పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. వాలెట్ సర్వీసులకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్!
మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో వన్97 కమ్యూనికేషన్స్ షేరు ధర ఇంట్రాడేలో రూ. 1,960 మార్కును తాకి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Lasted బిజినెస్
Vedanta Q2 Results | వేదాంత, స్టార్ హెల్త్ అద్భుత ఆర్థిక ఫలితాలు.. రికార్డు లాభాలతో దూసుకెళ్తున్న దిగ్గజ కంపెనీలు!
ప్రముఖ మైనింగ్ , లోహాల దిగ్గజం వేదాంత లిమిటెడ్ (Vedanta Limited) 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం (Q2) , అర్ధ సంవత్సర (H1) కన్సాలిడేటెడ్…
MMG Group CFO | ఎంఎంజి గ్రూప్ నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా సమీర్ చోప్రా నియామకం
ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ 'ఎంఎంజి గ్రూప్' (MMG Group) తమ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా సమీర్ చోప్రాను నియమించినట్లు ప్రకటించింది.
Uniform Manufacturers Expo 2026 | చెన్నైలో 10వ ‘యూనిఫామ్ తయారీదారుల ప్రదర్శన .. దేశంలోనే తొలిసారిగా టవల్స్ రంగానికీ చోటు
సోలాపూర్ గార్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (SGMA) ఆధ్వర్యంలో 10వ ‘యూనిఫామ్ తయారీదారుల ప్రదర్శన 2026’ రాబోయే డిసెంబర్ 9 నుండి 11వ తేదీ వరకు అత్యంత వైభవంగా…
Ai+ Smartphone Price | స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్.. Ai+ స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెంపు.. నవంబర్ 15 నుంచే అమలు!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'Ai+' తమ వినియోగదారులకు చేదు వార్త అందించింది.
Jio Platforms Listing | వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ (Jio Platforms) స్టాక్ మార్కెట్ అరంగేట్ర వేడుక ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) వేదికగా అట్టహాసంగా జరిగింది.
Sensex Nifty Fall | నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. సెన్సెక్స్ 352 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయాయి.
Crude Oil Prices | తగ్గని చమురు ధరలు.. నష్టాల్లో ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో సాగుతోంది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 454 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Jio Platforms Listing | స్టాక్ మార్కెట్లో రెండో అతిపెద్ద కంపెనీ!.. జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్‌పై భారీ అంచనాలు
భారీ అంచనాలతో వస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్ లో లిస్టవనున్నాయి.