బిజినెస్
Forever52 Makeup Contest | మేకప్ ఆర్టిస్టులకు గోల్డెన్ ఛాన్స్.. దుబాయ్‌లో అంతర్జాతీయ శిక్షణ పొందే అద్భుత అవకాశం
మేకప్ కళను కేవలం తమ స్వస్థలాలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటున్న కళాకారులకు ‘ఫరెవర్52’ సంస్థ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
Lasted బిజినెస్
Mini Countryman C | స్టైలిష్ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో.. బీఎండబ్ల్యూ నుంచి ప్రీమియం కారు లాంచ్
ఆటోమొబైల్ రంగంలో స్టైలిష్ లుక్, లగ్జరీ ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బీఎండబ్ల్యూ భారతీయ మార్కెట్లోకి సరికొత్త క్రాసఓవర్ మోడల్ మినీ కంట్రీమ్యాన్ సీ కారును తీసుకువచ్చింది.
Stock Market Losses | స్వల్ప నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్వల్ప నష్టాలతో కదలాడుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 137 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
June 18 Gold Market | అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం.. పెరిగిన బంగారం, వెండి ధరలు
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల అంచనాలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
June 18 Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్
గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.40 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
ECOHUB Startup Platform | క్లైమేట్ టెక్ స్టార్టప్‌ల కోసం అద్భుత వేదిక.. హైదరాబాద్‌లో ECOHUB.IN లాంచ్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రీ సస్టైనబిలిటీ, పర్యావరణహిత వ్యాపారాలను ప్రోత్సహించే లక్ష్యంతో ECOHUB.IN ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.
BITS Pilani Research Park | యాక్సిస్ బ్యాంక్, బిట్స్ పిలానీ భాగస్వామ్యం.. హైదరాబాద్‌లో సరికొత్త రీసెర్చ్ & ఇన్నోవేషన్ పార్క్
హైదరాబాద్ వేదికగా దేశీయ పరిశోధనలు, సాంకేతికత , ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో యాక్సిస్ బ్యాంక్ ( Axis Bank ), బిట్స్ పిలానీ ఒక కీలక ఒప్పందాన్ని…
Nifty Crosses 24000 | లాభాల్లో ముగిసిన సూచీలు.. 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 347 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్లు పెరిగాయి.
June 17 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 17 Market Analysis | గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.…