అంతర్జాతీయం
Modi Trump call | ట్రంప్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. వాణిజ్యం, రక్షణ, ఇంధనంపై చర్చలు
రక్షణ, ఇంధనం, సాంకేతికత, వాణిజ్యం వంటి రంగాల్లో ఇప్పటికే ఉన్న సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరు దేశాలు దృష్టి సారిస్తున్నాయి.
Lasted అంతర్జాతీయం
Nepal Flash Floods | నేపాల్‌లో భీకర వరదలు.. వేయి మందికి పైగా గల్లంతు!
నేపాల్‌లోని రసువా జిల్లాలో బుధవారం ఉదయం సంభవించిన భీకర వరదలు ఆ ప్రాంతాన్ని తీవ్రంగా ముంచెత్తాయి.
PIMS Hospital Fire | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు మృతి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (PIMS) లో ఘోర విషాదం చోటుచేసుకుంది.
US Sanctions India Companies | నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు
భారత్‌కు చెందిన 4 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.
Asim Munir Iran Visit | హార్ముజ్ జలసంధిపై ట్రంప్ ఆఫర్.. అమెరికా-ఇరాన్ మధ్య తెరవెనుక చర్చలు ఫలించేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటించారు.
Indian Students US | అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల దరఖాస్తులు
అమెరికాలో కఠినతరం అవుతున్న ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనల ప్రభావం భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యా కలలపై పడుతోంది.
London Meet and Greet | లండన్‌లో తెలంగాణ రైజింగ్‌పై ప్రవాసులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి
పెట్టుబడులు, విద్య, నైపుణ్యాల అనుసంధానంపై చర్చ.. ఎన్నారైలతో ప్రభుత్వానికి మరింత బలమైన వారధి అవసరమన్న సుధాకర్ గౌడ్
Bangladesh Family Murder | బంగ్లాదేశ్‌లో ఘోరం.. రిటైర్డ్ టీచర్ కుటుంబం దారుణ హత్య
బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ టీచర్‌కు చెందిన కుటుంబ సభ్యులను దుండగులు కిరాతకంగా హత్య చేశారు.
New York Shooting | న్యూయార్క్‌లో కాల్పులు.. భారతీయుడు మృతి
న్యూయార్క్ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పులో భారీతీయుడు మృతి చెందాడు.