Durga Puja Kumkumarchana | దుర్గామాత మండపాల వద్ద కుంకుమార్చనలు

శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Durga Puja Kumkumarchana | శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆయా మండపాల వద్ద సామూహిక కుంకుమార్చనలు సైతం జరుగుతున్నాయి.

Durga Puja Kumkumarchana

సుహాసినుల ఆధ్వర్యంలో..

Durga Puja Kumkumarchana

నగరం (Nizamabad)లోని గాయత్రినగర్​లో చింతచెట్టు మైసమ్మ దేవి భక్త సేవాసమితి ఆధ్వర్యంలో, సాయిప్రియా నగర్​ లెవెన్​స్టార్​ యూత్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఆయా మండపాల్లో సుహాసినుల కుంకుమార్చనల కోసం ఏర్పాట్లు చేశారు. అలాగే గాయత్రినగర్​ శ్రీ ఆంజనేయ యూత్​, రోటరీనగర్​ ఫేజ్​–3లో, అయోధ్యనగర్​ రామ మందిరం వెల్ఫేర్​ సొసైటీ ఆధ్వర్యంలో ఆయా మండపాల్లో సైతం కుంకుమార్చనలు జరిగాయి.

ఇది కూడా చదవండి..: Kamareddy Tahsildar Office | తహశీల్దార్ కార్యాలయం తరలింపుపై సందిగ్ధం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *