Hyderabad rains | హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గచ్చిబౌలి, మియాపూర్‌, మాదాపూర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో వాన పడింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad rains | నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గచ్చిబౌలి, మియాపూర్‌, మాదాపూర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్‌ నగర్‌, ఫిలింనగర్‌, బోరబండ, సనత్‌నగర్‌తో రాయదుర్గం, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ హైదర్​ గూడ, ఉప్పరపల్లి, తదితర ప్రాంతాల్లో వాన పడింది.

Hyderabad rains | ట్రాఫిక్‌ ఇబ్బందులు

సుమారు గంటసేపు వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యారు. వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. కాగా.. కొన్ని రోజులుగా ఉక్కపోతతో సతమతమైన నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

ఇది కూడా చదవండి..: Revanth Reddy HYDRAA | హిట్లర్​ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *