TTD Governing Body Meeting | రేపు తిరుమలలో TTD పాలకమండలి సమావేశం

సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు టైం స్కేల్ వర్తింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: TTD Governing Body Meeting | టీటీడీ TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బుధవారం (సెప్టెంబరు 09) ఉ.10:30 గంటలకు అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం జరగనున్నట్లు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. దాదాపు 50 అజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Zee Entertainment Downfall Story | జీ ఎంటర్టైన్మెంట్ సంక్షోభం..సుభాష్ చంద్ర ‘జీ’ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది?

TTD Governing Body Meeting | పలు అంశాలపై చర్చ..

ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, పోటులో అదనపు సిబ్బంది నియామకం, డొనేషన్ పాలసీలో నామినీ పేరు మార్చుకునే అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు టైం స్కేల్ వర్తింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *