Tag: Tirupati news

Elephant Electrocuted | విద్యుత్ షాక్​తో ఏనుగు మృతి

తిరుపతి-చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని ఇరాల మండలంలో విద్యుత్​ షాక్​తో ఏనుగు చనిపోయింది.

Tirumala Navaratri Brahmotsavams | తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఆ రోజు వరకు వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఘట్టం ప్రారంభం కానుంది.

Tiruchanur Elephant Attack | ఏనుగు దాడిలో గాయపడిన మావటికి పరామర్శ

విషయం తెలుసుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి చంద్రయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Alipiri Leopard Movement | తిరుమల అలిపిరి దారిలో చిరుత సంచారం.. భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి కదలికలు మరోసారి తీవ్ర కలకలం రేపాయి.

Sri City Pharma Blast | ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్​.. ఐదుగురి మృతి

తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పేలుడు చోటు చేసుకుంది.

Srivari Rathotsavam | వైభవంగా శ్రీవారి రథోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారి రథోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

Tirumala Brahmotsavam | స్వర్ణరథంపై విహరించిన శ్రీవారు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Tirumala Brahmotsavam | తిరుమలలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మలయప్పస్వామివారు గోవుల గోపన్న అలంకరణలో మాడ వీధుల్లో విహరించారు.

Tirumala Brahmotsavam | నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

TTD Bhanu Prakash Reddy | మట్టి గణపతులనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుకుందాం: టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్​ రెడ్డి

మన పూర్వీకుల నుంచి వస్తున్న సనాతన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ.. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని…

December Darshan Quota | శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్ దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల డిసెంబర్​ కోటాను ఈ నెల 19న టీటీడీ విడుదల చేయనుంది.

TTD Governing Body Meeting | రేపు తిరుమలలో TTD పాలకమండలి సమావేశం

సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు టైం స్కేల్ వర్తింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.