India Japan Partnership | భారత్​కు చేరుకున్న జపాన్​ ప్రధాని.. స్వాగతం పలికిన ప్రధాని మోడీ!

భారత్ – జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా విస్తృత అంశాలపై చర్చలు జరపాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India Japan Partnership | జపాన్ ప్రధాని తకైచి సనాయే (Sanae Takaichi) భారత పర్యటనకు రాగా.. ఆమెకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. భారత పర్యటనకు రావడం ఇదే ఆమె తొలిసారి కావడంతో హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేశారు.

Tryambakeswaram Amritakundam | కాలగర్భం నుంచి శంకరుడు కదిలి వచ్చాడా..? త్రయంబకేశ్వర అమృతకుండ రహస్యాలపై ప్రత్యేక శోధన!

Untitled 1.jpgjapan pm

India Japan Partnership | భారత్ – జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న భారత్ – జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా విస్తృత అంశాలపై చర్చలు జరపాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా, భారత్ – జపాన్ సహకారంతో ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, శ్రేయస్సుకు ఇరు దేశాలు కలిసి మరింతగా తోడ్పాటును అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *