అక్షరటుడే, వెబ్‌డెస్క్: Retirement Felicitation | నిజామాబాద్ రీజినల్ ఇంటెలిజెన్స్ శాఖ పరిధిలో కామారెడ్డి జోనల్ ఇన్స్పెక్టర్ మోయినొద్దీన్, ASI వడ్ల బ్రహ్మం, హోమ్ గార్డ్ చక్రధర్ పదవీ విరమణ పొందారు.
IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం
Retirement Felicitation | శాలువాతో..
ఈ సందర్భంగా నిజామాబాద్ రీజనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రఘు చందర్, జోనల్ ఇన్స్పెక్టర్ సాజిద్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సంజీవ్ రావు, ఇతర సిబ్బంది వారికి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్ ఇంటెలిజెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.