అక్షరటుడే, కోటగిరి: Fire Accident | షార్ట్ సర్క్యూట్తో పశుగ్రాసం దగ్ధమైంది. ఈ ఘటన పోతంగల్ మండల (Potangal Mandal) కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
కరెంటు వైర్లు తగిలి..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరెంటు వైర్లు తెగి ఒకదానికి ఒకటి నిప్పురవ్వలు లేచాయి. అవి కాస్త గడ్డివాముపై పడడంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. దీంతో మొత్తంగా 150 గడ్డిమోపులు కాలిపోయాయని తెలిపారు. వెంటనే యువకులు స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇది కూడా చదవండి..: Land Encroachment | భూకబ్జాలపై వృద్ధురాలి ఆవేదన.. ‘ప్రజావాణి’లో కలెక్టర్‌కు వినతి