Tag: fire accident
Fire Accident | విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం..
విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఆవరణలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
Khammam Car Fire | ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో కారు దగ్ధం
ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో కారు దగ్ధమైంది. కొత్తగూడెం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Lucknow Airport Fire | లక్నో ఎయిర్‌పోర్టు వద్ద భారీ అగ్నిప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల మంగళవారం ( అక్టోబర్ 6 ) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
KLU Library Fire | కేఎల్ యూనివర్సిటీలో భారీ అగ్నిప్రమాదం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని ప్రముఖ కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం (KLU) ప్రాంగణంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
House Fire in Nizamabad | ఇంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఇద్దరికి గాయాలు..
అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ ఇల్లు దగ్ధమైంది.
Mumbai Fire Accident | ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు
మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఆరు ఫైరింజన్లతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Old City Fire Accident | పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పి వేశారు.
Belagavi Fridge Blast | కర్ణాటకలో ఘోర విషాదం.. ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం
కర్ణాటకలోని బెళగావిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Congo School Fire | కాంగోలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది విద్యార్థులు సజీవదహనం
కాంగోలోని బుకావు నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
Kolkata Hotel Fire | కోల్‌కతాలో అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
కోల్‌కతాలోని ఒక హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Tarapith Hotel Fire | హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
పశ్చిమ బెంగాల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో సోమవారం ( ఆగస్టు 17 ) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.