Naguloor Tanda School | పాఠశాలలో చేతబడి కలకలం.. భయాందోళనలో విద్యార్థులు

మండలంలోని నాగులూర్ తండాలోని ప్రైమరీ పాఠశాలలో చేతబడి చేసినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి.

shashi kiran Mottala

అక్షరటుడే గాంధారి: Naguloor Tanda School | మండలంలోని నాగులూర్ తండా (Naguloor Tanda)లోని ప్రైమరీ పాఠశాలలో చేతబడి చేసినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

స్కూలుకు రాగానే..

ఉదయం పూట స్కూలుకు వచ్చిన విద్యార్థులకు కొబ్బరికాయలు పసుపు, కుంకుమ, మేక ఎముకలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. దీంతో విద్యార్థులను స్కూలుకు పంపించేందుకు తల్లిదండ్రులు సైతం జంకుతున్నారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తీర్మానం చేసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.

ఇది కూడా చదవండి..: Hajipur Tanda Land Rights | గిరిజనుల భూములకు హక్కు పాత్రలు ఇవ్వాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *