Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Southwest Monsoon | బలహీన పడనున్న రుతుపవనాలు

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడనున్నాయి. దీంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri
Last updated: June 10, 2026, 10:47 am 10:47 am
Srinivas Kolluri
Share
Southwest Monsoon

అక్షరటుడే, వెబ్​డెస్క్: Southwest Monsoon | రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడనున్నాయి. దీంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ (Telangana)లోని ఈ నెల 8న రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలో విస్తరించిన రుతుపవనాలు అనంతరం బలహీనంగా మారాయి. రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. అయితే ఈరోజు దక్షిణ తెలంగాణ – హైదరాబాద్ పరిధిలో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూన్ 17 వరకు ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపు ముందుకు కదిలే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు.

Southwest Monsoon | పెరగనున్న ఎండ తీవ్రత

Southwest Monsoon

రుతుపవనాలు బలహీనపడడంతో జూన్ 17 వరకు తెలంగాణలో ఎండ తీవ్రత పెరగనుంది. అయితే వేడి కారణంగా శక్తివంతమైన ఉరుములు మెరుపులతో కూడిన చెదురు ముదురు వర్షాలు పడుతాయి. జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో జూన్ 19-23 మధ్య తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయి.

ఇది కూడా చదవండి..: Employee Salaries | ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్​న్యూస్​

TAGGED:Hyderabad weatherIndia MonsoonJune Weather NewsMonsoon UpdateSouthwest MonsoonTelangana rainfalltelangana weatherweather forecast
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article CMR Green IPO CMR Green IPO | అ‘ధర’గొట్టిన ఐపీవో.. 43 శాతం లాభాలతో లిస్టయిన ‘సీఎంఆర్’
Next Article Hyderabad Metro Rush Hyderabad Metro Rush | తిరుమల క్యూలైన్​లను తలపించిన మెట్రో స్టేషన్లు.. వీడియో వైరల్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Youth Sports Festival
తెలంగాణహైదరాబాద్

Youth Sports Festival | నేటి నుంచి క్రీడా – యువజన వారోత్సవాలు

By Naresh Chandan
Woman Murder
తెలంగాణక్రైం

Woman Murder | బైక్​పై వెళ్తున్న దంపతులపై దాడి.. మహిళ మృతి

By Balla Sandeep Kumar
Extramarital Affair Murder
తెలంగాణక్రైం

Extramarital Affair Murder | వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య

By Srinivas Kolluri
Congress Talent Hunt
తెలంగాణ

Congress Talent Hunt | రాహుల్ గాంధీ ఆలోచనలతో ‘టాలెంట్ హంట్’.. రాజకీయాల్లోకి యువతను ఆహ్వానిస్తున్న కాంగ్రెస్

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.