Tag: Hyderabad weather
Yellow alert in Telangana : అలెర్ట్..ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Telangana Rain Alert | రైతులకు అలర్ట్.. తగ్గనున్న వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Hyderabad Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం..
హైదరాబాద్ నగరంలో వాన దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Telangana Heavy Rains | నేడు భారీ వర్ష సూచన
తెలంగాణవ్యాప్తంగా శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Hyderabad Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Rain Alert | తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Weather | రేపటి నుంచి తగ్గనున్న ఎండలు
రాష్ట్రంలో రేపటి నుంచి ఎండలు తగ్గనున్నాయి. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
Telangana Light Rain | పలు జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Rainfall Update | నేటి నుంచి తగ్గనున్న వర్షాలు
రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేటి నుంచి తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Heavy Rain Alert | నేడు పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.