Tag: CJP Protest

Student Protest FIRs | నిరసనకారులపై కేసులు కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఆందోళన విరమించిన సీజేపీ

కాక్రోచ్​ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన సమయంలో నమోదైన ఎఫ్​ఐఆర్​లను తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేసింది.

CJP Protest FIRs | సీజేపీ హెచ్చరిక.. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత

నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

CJP Protest | వారిని వదిలేయండి.. విద్యార్థుల అరెస్ట్​పై సుప్రీంకోర్టు

నీట్‌ వ్యతిరేక ఆందోళనల సమయంలో విద్యార్థుల అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మైనర్లను విడుదల చేయాలని పేర్కొంది.

CJP Protest Ends | నిరసనను విరమించిన సీజేపీ.. కేసులు ఉండవని కేంద్రం హామీ

కాక్రోచ్ జనతా పార్టీ తన నిరసనను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద ఉన్న తమ మద్దతుదారులను ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరింది.

CJP Protest | నన్ను హీరోను చేయొద్దు.. సీజేపీ అధ్యక్షుడు అభిజిత్​ దీప్కే

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా చేయడంతో ఢిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద ఆందోళనకారులు సంబరాలు చేసుకున్నారు.

Foreign Funding Allegations | సీజేపీకి విదేశీ నిధులు.. కేంద్రం క్లారిటీ

సీజేపీ నిరసనలకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని అనడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం తెలిపింది.

CJP Protest | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు ఆపేది లేదు: సీజేపీ

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పష్టం…

CJP Protest | సీజేపీతో మరోసారి చర్చలకు సిద్ధం.. కేంద్రం కీలక ప్రకటన

కాక్రోచ్​ జనతా పార్టీతో మరోసారి చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Jantar Mantar Violence | జంతర్‌మంతర్‌లో మళ్లీ హింస.. పోలీసులపైకి రాళ్లు, బాటిళ్లతో దాడి

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వారి సంఖ్య, హింసకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Supreme Court Remarks | సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో ఆందోళనకారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని దాఖలైన పిటిషన్​పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Abhijeet Deepke Attack | జైపూర్‌లో కలకలం.. కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్‌పై దాడి

నీట్ (NEET) పేపర్ లీకేజీ , నిరుద్యోగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్ద కాక్రోచ్ జనతా…

Delhi Jantar Mantar Protest | ఢిల్లీలో హై టెన్షన్.. జంతర్​ మంతర్​ వద్ద భారీ భద్రత

దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.