Tag: Food Hygiene
Nizamabad Food Safety Raids | నగరంలో స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాల సీజ్
నిజామాబాద్ నగరంలోని పలు స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు దాడులు నిర్వహించారు.
Food Safety Inspections | కామారెడ్డి రెస్టారెంట్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.
Restaurant Food Safety | రెస్టారెంట్లలో తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్
హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారులు దాడులు చేశారు.
JNTU Lizard Incident | కూరలో బల్లి కలకలం.. జేఎన్టీయూలో విద్యార్థుల ఆగ్రహం..
హైదరాబాద్‌లోని ప్రముఖ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో గల ఓ హాస్టల్లో వండిన కూరలో బల్లి రావడం కలకలం రేపింది.
Hotel Food Safety | ఆహారం భద్రమేనా.. పరిశుభ్రత పాటించని హోటళ్లు
కామారెడ్డి పట్టణంలోని పలు హోటళ్లలో నిబంధనలు పాటించడం లేదు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
Hyderabad Hotel Raids | పలు హోటళ్లపై అధికారుల దాడులు.. కుళ్లిన చికెన్ స్వాధీనం
నగరంలోని పలు హోటళ్లపై హెచ్ – ఫాస్ట్ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్‌లోని ఓ చికెన్ సెంటర్లో కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad Subway Outlet | సబ్వే అవుట్‌లెట్‌లో కుళ్లిన కూరగాయలు
హైదరాబాద్ నగరంలోని సబ్వే లే అవుట్లో అధికారులు తనిఖీలు చేశారు. కుళ్లిన ఆహార పదార్థాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు.