Tag: Ganja Seized

Gandhari Ganja Cultivation | గంజాయికి అడ్డాగా గాంధారి మండలం.. అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల యత్నం!

తక్కువ సమయంలో ఎక్కడ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు పెడదారి పడుతున్నారు.

OYO Rooms Ganja | ఓయో రూముల్లో గంజాయి విక్రయం.. ఇద్దరి అరెస్ట్​

హైదరాబాద్​ నగరంలోని కొండాపూర్​లో ఓయో రూముల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Balkonda Ganja Arrests | వరద కాలువపై దర్జాగా గంజాయి సేవిస్తున్న పలువురి పట్టివేత

దర్జాగా వరద కాలువపై గంజాయి సేవిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Kamareddy Ganja Seizure | కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

కామారెడ్డి రైల్వేస్టేషన్​లో భారీగా గంజాయి పట్టుబడింది.

Nizamabad Ganja Seizure | సాయి షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో 24.3 కిలోల గంజాయి పట్టివేత

గంజాయి రవాణా కోసం గుర్తుతెలియని వ్యక్తి తమకు రూ.10 వేలు ఇచ్చినట్లు నిందితులు వెల్లడించారని అధికారులు తెలిపారు.

Lingampally Drug Smuggler | రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ స్మగ్లర్ అరెస్టు.. రూ. 7.5 లక్షల గంజాయి స్వాధీనం

నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.