Tag: Government School

Headmaster Suspended | ఉపాధ్యాయుల మధ్య గొడవ.. విద్యార్థులకు టీసీలు ఇచ్చిన హెచ్ఎం

విద్యార్థులకు టీసీలు ఇచ్చిన హెచ్​ఎంను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

Dubba High School | విద్యార్థుల అవస్థలు సర్కారుకు పట్టవా..?

నిజామాబాద్​ నగరంలోని దుబ్బ హైస్కూల్​లో అసౌకర్యాలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఐద్వా అధ్యక్షురాలు అనిత, నగర నాయకురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

Shabbir Ali | కామారెడ్డి ప్రభుత్వ బాలుర పాఠశాలను రాష్ట్రంలోనే మోడల్​గా తీర్చిదిద్దుతాం

కామారెడ్డి ప్రభుత్వ బాలుర పాఠశాలను రాష్ట్రంలోనే మోడల్ పాఠశాలగా తీర్చిద్దుతామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రకటించారు.

School Admissions | ఫలించిన ఉపాధ్యాయుల కృషి.. ప్రభుత్వ పాఠశాలలో భారీగా అడ్మిషన్లు

పెద్దగొడప్​గల్​ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా 113 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

Government School Admissions | ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ బడి.. రికార్డు స్థాయిలో అడ్మిషన్లు..

ఈ రోజుల్లో పిల్లవాడికి ఎల్​కేజీ సీటు కావాలన్నా రూ.వేలల్లో కుమ్మరించాల్సిందే.

Government School | కన్కల్ సర్కారు బడిని ఆదర్శంగా తీసుకోవాలి..: డీఈవో మల్లికార్జున్

కన్కల్ ప్రభుత్వ పాఠశాలను మిగితా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి డీఈవో మల్లికార్జున్ పిలుపునిచ్చారు.

TU NEET Duties | తెయూ తీరే వేరు..! ‘నీట్’ విధుల్లో బయటి వ్యక్తులకే పెద్దపీట..

జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణలో తెలంగాణ యూనివర్సిటీ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.

Education Department | సర్కారు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం.. అడ్మిషన్​ రిజిస్టర్​ మాయం..

సర్కారు పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. ఏకంగా స్కూల్​లోని అడ్మిషన్​ రిజిష్టర్ మాయం అవడంపై విమర్శలు వస్తున్నాయి.

Government School | తన పిల్లలను సైతం సర్కారు బడిలోనే.. ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయుడు

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇద్దరు పిల్లలను సర్కార్​ బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.