Tag: IPO Listing
Hero Motors IPO | ఐపీవోకు హీరో మోటార్స్.. 16నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం
హీరో మోటార్స్ ఐపీవో వచ్చింది. వెయ్యి కోట్ల రూపాయలు సమీకరించనుంది.
ESDS Software Solutions IPO | అ‘ధర’గొట్టిన ఐపీవో.. తొలిరోజే రెట్టింపైన పెట్టుబడి
సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అందించే ఈఎస్‌డీఎస్ కంపెనీ ఐపీవో లిస్టింగ్‌లో అదరగొట్టింది. తొలిరోజే 111 శాతం లాభాలు వచ్చాయి.
Lumino Industries IPO | భారీ లాభాలను అందించిన ఈపీసీ కంపెనీ.. 34 శాతం ప్రీమియంలో లిస్టయిన లూమినో ఇండస్ట్రీస్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో గురువారం లిస్టయిన లూమినో ఇండస్ట్రీస్ ఐపీవో.. ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించింది.
Symbiotec Pharma IPO | ఫ్లాట్‌గా లిస్టయినా.. పైకి ఎగబాకిన ఫార్మా కంపెనీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ఫార్మా ల్యాబ్ కంపెనీ షేర్లు లిస్టయ్యాయి.
Skyways Air IPO | లాజిస్టిక్ కంపెనీ ఐపీవోలు ఫ్లాప్.. 10 శాతం నష్టాలలో లిస్టయిన స్కైవేస్ ఏయిర్ కంపెనీ
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం మరో మెయిన్ బోర్డు కంపెనీ స్కైవేస్ ఏయిర్ లిమిటెడ్ షేర్లు లిస్టయ్యాయి.
Hi-Tech Engineers IPO | హైటెక్ ఇంజినీర్స్.. లిస్టింగ్ అదుర్స్
హై-టెక్ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో అదరగొట్టాయి. ఐపీవో ఇన్వెస్టర్లకు 40 శాతానికిపైగా లాభాలను అందించాయి.
Agmont Enterprises IPO | ఊరించిన జీఎంపీ.. 22 శాతం లాభాలతో లిస్టయిన అగ్‌మోంట్ షేర్లు
గోల్డ్ ట్రేడింగ్ చేసే అగ్‌మోంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్‌లో సుమారు 22 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి.
Lalitha Jewellery IPO | ఐపీవోతో డబ్బులొచ్చాయ్!.. భారీ లాభాలను అందించిన లలితా జువెలరీ మార్ట్
‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అన్న ప్రకటనతో ఫేమస్ అయిన లలితా జువెలరీ మార్ట్.. ఐపీవో ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.
Shiprocket IPO | బంపర్ లిస్టింగ్.. భారీ లాభాలను అందించిన షిప్ రాకెట్ ఐపీవో
షిప్‌రాకెట్ కంపెనీ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. అంచనాలకు అనుగుణంగానే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.
Behari Lal Engineering IPO | దుమ్మురేపిన ఐపీవో.. తొలిరోజే భారీ లిస్టింగ్ గెయిన్స్ అందించిన కంపెనీ
దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం బేహారీ లాల్ ఇంజినీరింగ్ కంపెనీ ఐపీవో లిస్టయ్యింది. చిన్న ఐపీవో.. ఇన్వెస్టర్లకు పెద్ద లాభాలు అందించింది.
Gaja Capital IPO | పబ్లిక్ ఇష్యూకు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. జీఎంపీ ఎంతంటే?
పబ్లిక్ ఇష్యూకు మరో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వచ్చింది. బుధవారం ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్.. శుక్రవారం వరకు అందుబాటులో ఉండనుంది.
IPO Listing Gains | అదరగొట్టిన ఐపీవోలు.. భారీ లాభాలను అందించిన ధూత్ ట్రాన్స్‌మిషన్ ..
దేశీయ స్టాక్ మార్కెట్‌లో సోమవారం రెండు కంపెనీలు లిస్టయ్యాయి. రెండూ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి.