Tag: Jangaon News
Milk Powder Smuggling | పిల్లల పాలపొడిని వదలని అక్రమార్కులు!
కర్ణాటక నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న పాలపొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
RTC Bus Theft | మద్యం మత్తులో.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు
ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
Retired Teacher Suicide | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య
పదవీ విరమణ పొందిన తర్వాత హాయిగా గడపాల్సిన ఆ వృద్ధాప్యంలో, ఆర్థిక కష్టాలు, మానసిక ఒత్తిడి ఓ రిటైర్డ్ టీచర్ ప్రాణాలను బలిగొన్నాయి.
Station Ghanpur Councilor | మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డ కౌన్సిలర్
ఓ కౌన్సిలర్ అర్ధరాత్రి మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.
Liquor Free Village | అక్రమ మద్యం అమ్మకం.. షాక్ ఇచ్చిన సర్పంచ్
సమాజంలో మార్పు కోసం ఎవరూ ఎదురుచూడనక్కర్లేదు.. మనమే మొదలుపెట్టాలి ఇదే నినాదంతో జనగామ జిల్లా నష్కల్ గ్రామం ఒక సాహసోపేతమైన అడుగు వేసింది.