Tag: Kishan Reddy
Kishan Reddy HYDRA | పేదలకు బుల్డోజర్లు.. ఎంఐఎంకు రక్షణ: రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్
హైడ్రా కూల్చివేతల్లో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Hyderabad Metro Phase II | మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాలి.. కేంద్రమంత్రులకు సీఎం లేఖ
మెట్రో ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు లేఖ రాశారు.
Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన 'దిల్లీ దర్బార్'కు ఏటీఎంలా మార్చుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Warangal Development | దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు కిషన్ రెడ్డి సవాల్!
వరంగల్ నగరాభివృద్ధికి కేంద్రం చేసిన కృషిపై చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసిరారు.
Kishan Reddy | ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
అసదుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌పోర్ట్‌లు, పౌరసత్వంపై ఆయన వ్యాఖ్యలు చట్టపరంగా తప్పు అన్నారు.
Hyderabad Metro controversy | మెట్రో ఆస్తులపై రేవంత్ కుట్రలు : కేటీఆర్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో…
Metro Phase 2 | మెట్రో ఫేజ్-2 నిధుల కోసం కిషన్ రెడ్డికి మరోసారి సీఎం లేఖ
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు.
Hyderabad Metro Phase 2 | మెట్రో – 2 కు నిధుల విడుదలలో జాప్యం సీఎం అసంతృప్తి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ!
ఐఆర్‌ఎఫ్‌సీ మంజూరు చేసిన రుణం మరింత జాప్యం జరక్కుండా వెంటనే విడుదల చేయించడంతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన అన్ని…
Paidi Rakesh Reddy | రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు.
KTR on Metro Phase 2 | మెట్రో ఫేజ్-2 సాధనలో రేవంత్ విఫలం : కేటీఆర్
మెట్రో ఫేజ్-2 సాధనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ప్లాప్ అయిందని కేటీఆర్ విమర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు.
Hyderabad Metro Phase 2 | కేటీఆర్ మాట వినే కిషన్ రెడ్డి మెట్రో ఫేజ్-2ను అడ్డుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
Kishan Reddy Challenge | నన్ను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?: కిషన్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.