Tag: latest news

Veligonda Project Water Dispute | వెలిగొండ నీటి తరలింపుపై రేవంత్ మౌనం ద్రోహమే: హరీశ్ రావు

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్…

Bhubharati Passbooks | అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు: హరీశ్ రావుకు పొంగులేటి కౌంటర్

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించి, 780 మంది రైతులకు భూభారతి (భూఆధార్) పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు.

Kishan Reddy Alampur Visit | అలంపూర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ పర్యటన ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.

Veligonda Project | వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

మార్కాపురం జిల్లా గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఘనంగా ప్రారంభించారు.

Grand Canyon Floods | అమెరికాలో ఆకస్మిక వరదలు.. 20 మందికి పైగా గల్లంతు!

అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి.

Delhi Bus Rape Case | కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్‌రేప్

దేశ రాజధాని ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది.

జాతీయ కబడ్డీ న్యాయ నిర్ణేత పరీక్షలో సత్తా చాటిన ‘అందోల్’ ‌వాసి

అందోల్: హైదరాబాద్‌లో జూన్ 8 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన 'అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' (AKFI) జాతీయ న్యాయ నిర్ణేత పరీక్షలో…

Japamala Rules | జపమాలను చూపుడు వేలితో తాకకూడదంటారు.. ఎందుకో తెలుసా?

హిందూ ధర్మంలో మంత్ర జపానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తులు ఇష్టదైవాన్ని స్మరించేందుకు రుద్రాక్ష, తులసి, స్ఫటికం, చందనం వంటి జపమాలలను ఉపయోగిస్తుంటారు.

Kyiv Drone Attack | ఉక్రెయిన్‌పై రష్యా భీకర డ్రోన్ దాడి.. 27 మంది మృతి

ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగర సమీపంలో రష్యా జరిపిన భీకర డ్రోన్ దాడిలో భారీ ప్రాణనష్టం సంభవించింది.

Telangana SIR Process | ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాశారు.

Disabled Welfare Telangana | రూ.6 వేల పెన్షన్ ఎప్పుడిస్తారు?.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు సూటి ప్రశ్న

దివ్యాంగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

TGTET In-Service 2026 | టీజీటెట్ ఇన్-సర్వీస్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న టెట్ (TGTET In-Service 2026) పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది.