Tag: latest news
HYDRA Commissioner Ranganath | హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
Kalyana Lakshmi Schemes | కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కీలక తీర్పు.. మధ్యంతర స్టే ఎత్తివేసిన హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల అమలుపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Telangana Congress | ఢిల్లీకి మంత్రి కొండా సురేఖ.. టీ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన పరిణామాలు
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
Bandi Sanjay | ఇందిరమ్మ రాజ్యమంటే ఇదా?.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు అరెస్ట్ కావడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా…
Ranganath HYDRA Commissioner | సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్.. హైకోర్ట్‌ను ఆశ్రయించిన రంగనాథ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించారు.
Nepal Floods | నేపాల్‌లో వరద విలయం.. ఒకే ఇంట్లో లభ్యమైన 23 మృతదేహాలు
నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల కారణంగా పెను విషాదం చోటుచేసుకుంది.
India GDP Growth | ఆర్థిక వృద్ధి బాటలో భారత్.. తొలి త్రైమాసికంలో 7.8% పెరుగుదల.. హర్షించిన మోదీ
భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి అత్యుత్తమ బలమైన వృద్ధిని కనబరిచింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) దేశ వాస్తవ జీడీపీ 7.8%…
WRO India National Championship 2026 | రోబోటిక్స్‌లో సత్తా చాటిన భారతీయ యువత.. ప్యూర్టో రికో గ్లోబల్ టోర్నీకి ఎంపికైన జట్లు
భవిష్యత్ తరంలో సృజనాత్మకత, కోడింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘డబ్ల్యూఆర్ఓ ఇండియా నేషనల్ ఛాంపియన్‌షిప్ 2026’ హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోసిటీ…
Karur Vysya Bank Branches| కరూర్ వైశ్యా బ్యాంక్ జోరు.. దేశవ్యాప్తంగా ఒకే రోజు 16 కొత్త శాఖలు ప్రారంభం
కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) సోమవారం దేశవ్యాప్తంగా ఒకే రోజు 16 కొత్త శాఖలను ప్రారంభించి తన నెట్‌వర్క్‌ను 919కి విస్తరించింది.
PhonePe UPI 123Pay | ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్లు
గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేని వినియోగదారుల కోసం ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'ఫోన్‌పే' సోమవారం 'యూపీఐ 123పే' సేవలను అధికారికంగా…
Semicon 2.0 Scheme | సెమీకండక్టర్ రంగానికి కేంద్రం బిగ్ బూస్ట్.. సెమికాన్ 2.0’ ప్రాజెక్ట్ ప్రారంభం
దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల భారీ వ్యయంతో ‘సెమికాన్ 2.0’ పథకానికి నోటిఫికేషన్ విడుదల…
Firecracker Factory Blast | యూపీలో తీవ్ర విషాదం.. బాణాసంచా కేంద్రం పేలి 8 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-కౌశాంబి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక లైసెన్స్‌డ్ బాణాసంచా తయారీ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది.