Tag: Osmania University

Osmania University Funds | ఓయూకి ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయి? ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం

ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన రూ.వెయ్యి కోట్ల నిధుల హామీ ఏమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని నిలదీశారు.

Bahujan Awareness | బహుజన చైతన్యమే ఐక్యతకు మార్గం.. విద్యార్థులు, విద్యావంతులు కీలక పాత్ర పోషించాలి : PAAS

బుద్ధుడు, పులే, అంబేడ్కర్, కాన్షీరాం బోధనలు, ఆలోచనలు, ఉద్యమాలు, పోరాటాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులు, విద్యావంతులపై ఉందన్నారు.

Ramavath Lalsingh PhD | కారేగాం తండా సర్పంచ్ రమావత్ లాల్‌సింగ్‌కు డాక్టరేట్

చందూర్ మండలం కారేగాం తండా సర్పంచ్‌ రమావత్ లాల్‌సింగ్​ పీహెచ్​డీ పట్టా అందుకున్నారు.

OU Affiliation Colleges | అనుమతి లేని కాలేజీల్లో చేరి మోసపోవద్దు : సీపీ సజ్జనార్​

అనుమతి లేని కాలేజీల్లో చేరి మోసపోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్​ సూచించారు.