Tag: Police Corruption

CI Bribery Case | ప్రతి నెలా రూ.50 వేల మామూళ్లు ఇవ్వాల్సిందే.. లంచం తీసుకుంటూ దొరికిన సీఐ

హైదరాబాద్​ నగరంలోని టోలిచౌకి సీఐ ఎల్​ రమేశ్​ నాయక్​ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

SI Caught by ACB | రూ.40 వేల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై

ఆదిలాబాద్ జిల్లా బజరహత్‌నూర్ సబ్​ ఇన్​స్పెక్టర్ జి రమేశ్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

SI Caught by ACB | రూ.10 లక్షల లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

బంజారాహిల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ కొట్టురు విజయ్​కుమార్​పై ఏసీబీ కేసు నమోదు చేసింది.

Keesara Police Bribery | స్టేషన్​ బెయిల్ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై

కీసర పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులు, ఎస్సై ద్యాప జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు.

Rajampet SI ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి అడ్డదారి తొక్కాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.