Tag: Property Fraud

Fake Property Documents | నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేస్తున్న ముఠా అరెస్ట్

విదేశాల్లో నివసిస్తున్న వారి ఆస్తులను నకిలీ పత్రాలతో కాజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Fake Death Certificate | బతికున్న మహిళకు డెత్​ సర్టిఫికెట్.. కామారెడ్డిలో కలకలం

కామారెడ్డిలో నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

Fake Family Certificate | నకిలీ ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​తో దర్జాగా ఇంటిరుణం.. తమ్ముడిపై అన్న ఫిర్యాదు..

నకిలీ కుటుంబ ధ్రువీకరణ (ఫ్యామిలీ మెంబర్) పత్రాన్ని సృష్టించి, అన్నకు చెందిన ఇంటిపై రుణం తీసుకొని మోసానికి పాల్పడిన తమ్ముడిపై కేసు నమోదైంది.

Fake Documents | ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠా అరెస్ట్​..

ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటిని ఇతరుల పేరిట మార్చిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్​ చేశారు.

Fake Documents | ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి.. స్థలం కాజేసేందుకు ప్రయత్నించి..

నిజామాబాద్​ నగరంలో అక్రమార్కులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తాజాగా కొందరు వ్యక్తులు ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించి ఓ స్థలాన్ని కాజేసేందుకు యత్నించి దొరికిపోయారు.