Tag: ration rice
Ration Shop Benamis | రేషన్ బియ్యంతో డీలర్ల దందా.. ఉమ్మడిజిల్లాలో బినామీలదే రాజ్యం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని రేషన్ ధరల దుకాణాలు బినామీల చేతుల్లో కొనసాగుతున్నాయి.
PDS Rice Seized | అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రేషన్ బియ్యం స్వాధీనం.. నలుగురిపై కేసు నమోదు.. బొలెరో వాహనం సీజ్
ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని అధికారులు పేర్కొన్నారు.
Ration Rice Recycling | రేషన్ బియ్యం.. మిలర్లకు వరం.. యథేచ్ఛగా రీసైక్లింగ్ దందా
నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. కొందరు మిల్లర్లు దళారుల ద్వారా బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు.
PDS Rice Seized | అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం సీజ్
నందిపేట మండల పరిధిలోని ఆంధ్రనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పట్టుకున్నట్లు నందిపేట ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.