Tag: Rythu Bharosa Funds
Rythu Bharosa Scheme | నేడు రైతు ఆశీర్వాద సభ.. రూ.వెయ్యి కోట్లు విడుదల చేయనున్న సీఎం
ఖమ్మం జిల్లాలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.
Rythu Bharosa Funds | 6 ఎకరాల వరకు రైతు భరోసా జమ
ప్రభుత్వం ఆరు ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా జమ చేసింది. శనివారం రూ.545 కోట్లను విడుదల చేసింది.
Rythu Bharosa Funds | రైతులకు తీపి కబురు..5 ఎకరాల వారికి రైతు భరోసా నిధుల విడుదల
తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మకమైన 'రైతు భరోసా' పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది.
Rythu Bharosa Funds | రైతు భరోసా నిధులు విడుదల..
హైదరాబాద్ నగరంలోని శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర…
Rythu Bharosa Funds | నేడు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా
వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు.
Rythu Bharosa Funds | కర్షకుల ఖాతాల్లోకి వర్షాకాలం రైతు భరోసా నిధులు.. ముహూర్తం రేపే!
రైతు భరోసాతో పాటు నాణ్యమైన విత్తనాల సరఫరా, ఎరువుల అందుబాటు, సాగునీటి సౌకర్యాల కల్పన వంటి చర్యలు కూడా చేపడుతోంది.
Rythu Bharosa Funds | రైతు భరోసాపై అప్డేట్.. 30న నిధులు విడుదల
రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈ నెల 30న విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Rythu Bharosa Funds | రైతులకు గుడ్‌న్యూస్.. 26న రైతు భరోసా విడుదల
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Rythu Bharosa Funds | సచివాలయంలో రేపు అనధికారిక కేబినెట్ భేటీ.. అజెండా ఇదే!
రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో, రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతు భరోసా
అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా రైతు భరోసా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.